Breaking News

Live News

తెహెల్కా న్యూస్ : బోయిన్‌పల్లిలో విషాదం కుటుంబ కలహాలతో తండ్రీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య బోయిన్‌పల్లిలో విషాదం .. 

తెహెల్కా న్యూస్ : బోయిన్‌పల్లిలో విషాదం కుటుంబ కలహాలతో తండ్రీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య బోయిన్‌పల్లిలో విషాదం .. 

దుబాయ్ ని ముంచెత్తిన వరదలతో నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్.

దుబాయ్ ని ముంచెత్తిన వరదలు,నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్.దుబాయ్ ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగ రం. దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుం ది. ప్రపంచ ప్రజలను తనవై పుకు...

శ్రీ సీతారాముల కళ్యాణం లోక కల్యాణర్థమే.

ఇతిహాస సంస్కృతి పరంపర కొనసాగింపే సీతా రామ కళ్యాణం వాడవాడలో ఊరుఊరులో సీతారాముల కళ్యాణం చూతము రారండి…భారతదేశ వైదిక సంప్రదాయంలో ఉత్సవాలు పండుగలు ఆచారాల సాంప్రదాయాలకు నిలువుటద్దమై నిలుస్తాయి.దేశీయ సంస్కృతిలో రామాయణంలోని ఘట్టాలు చిరస్మరణీయమైన...

తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.

పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అత్తమామల వద్దే ఉంటున్న కోడలుఅత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలుశనివారం రాత్రి మరోమారు గొడవఅది చూసి నానమ్మ చాతీలో కత్తితో పొడిచిన మనవడుపరారీలో ఉన్న బాలుడి కోసం పోలీసుల గాలింపుతల్లితో...

ఈనెల 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.

సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్కాంగ్రెస్‌ నేతలకు మాజీమంత్రి హరీష్‌రావు సవాల్‌రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధంకాంగ్రెస్‌ నుంచి చర్చకు ఎవరు వస్తారు-హరీష్‌రావుబీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడతాంబీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో...

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ.

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖక‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న...

ఎల్లమ్మ తల్లికి ఘనమైన పూజలు.

దేవి పూజ సమాజ సమితి వారు లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఎల్లమ్మ తల్లి కిమొక్కుబడిగా వారు కోరుకున్న కోరికలు నెరవేర్చిన ఎల్లమ్మ తల్లికి ఘనంగా ప్రత్యేక పూజ...

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌ అలా చేస్తే మీకు పోటీ మేమే.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు....

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు.ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.సాధారణ పోలింగ్‌‌కు నాలుగు...

మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ మండలం 127 డివిజన్ లొ మహమ్మద్ అబ్బు వారి సతీమణి.

నారాయణపూర్ సర్పంచ్ . మరి వీరిద్దరూ దంపతులు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మున్సిపల్ లో సంబంధించిన ఎస్ఎఫ్ఐ కార్మికులకు ప్రతి ఏటా ఈదంపతులు సన్మానం చేయడం జరుగుతుంది మరి వీరు తోచినంతగా...

Breaking News