Breaking News

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎంత మంది వినియోగదారులు ఉన్నారో మీకు తెలుసా ?

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ సోషల్ నెట్‌వర్క్‌లలో గంటల తరబడి గడిపేస్తున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం, ప్రపంచ జనాభాలో 62.30 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు నమోదు చేసుకోగా, మొత్తం వినియోగదారుల సంఖ్య 504 కోట్లకు చేరుకుంది. వీరిలో 53.50 శాతం పురుషులు, 46.50 శాతం మహిళలు ఉన్నారు అని సమాచారం.