Breaking News

26,146 కానిస్టేబుల్ జాబ్స్..అభ్యర్థులకు శుభవార్త

పదో తరగతి విద్యార్హతతో 26,146 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే అభ్యర్థులకు హోంశాఖ శుభవార్త చెప్పింది. మొదటిసారిగా, కేంద్ర సాయుధ దళాలలో హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో 26,146 కానిస్టేబుల్ (జిడి) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ భాషల్లో తెలుగు కూడా ఒకటి. ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు జరగనున్నాయి.