Breaking News

ఉత్తర కొరియా మల్టిపుల్ రాకెట్ లాంచర్ టెస్ట్ సక్సెస్.

ఉత్తర కొరియా ఇటీవల మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది.దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకమని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ KCNA తెలిపింది.