Breaking News

కులులో పారాగ్లైడింగ్ చేస్తూ యువతి మృతి.

జహీరాబాద్‌కు చెందిన సాయిమోహన్‌, నవ్య(26)లు దంపతులు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో సెలవులకు వెళ్లారు.

పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు సీటు బెల్టు సరిగా పెట్టుకోకపోవడంతో నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది.