Breaking News

కజకిస్థాన్‌లో భారీగా మీథేన్ లీక్!

కజకిస్థాన్‌లో పెద్ద ఎత్తున మీథేన్ లీక్ సంభవించింది. బుచాచి నెఫ్ట్
కంపెనీకి చెందిన బావి నుంచి గ్యాస్ లీక్ అయింది. గత ఏడాది 6 నెలల్లో దాదాపు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీక్ అయినట్లు తేలింది. కార్బన్ డయాక్సైడ్తో పాటు, మీథేన్ ఒక ముఖ్యమైన గ్రీన్ హౌజ్ గ్యాస్.. లీకైన గ్యాస్ వల్ల సుమారు 7 లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చని అమెరికా గ్రీన్ హౌజ్ ఏజెన్సీ తెలిపింది.