Breaking News

రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే.. రిజర్వేషన్లను రద్దు చేయబోమని మోదీ, అమిత్ షాలు చెప్తున్నప్పటికీ ప్రజల్లో అనుమానాలు తొలగిపోవడం లేదు. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.