Breaking News

విష జ్వరాలతో వణికిపోతున్న గ్రామాలు.

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని పలు గ్రామాలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా మండలంలోని ఇందుగుల, మాడుగులపల్లి గ్రామాల్లో గత వారం రోజులుగా అనుమానాస్పద గన్యా జ్వరం కేసులు పెరిగాయి. వీరిలో 50 మందికి...

నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న..

బుధవారం నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను మంగళవారం మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన...

రేపు ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా.

జిల్లా ఉపాధికల్పన ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం ఆ శాఖ అధికారి కొండపల్లి శ్రీరాములు తెలిపారు. జీడీఏ, ఎంపీహెచ్ డబ్ల్యూ, ఏఎన్ఎం,జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న వారికి అపోలో హోం,...

నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం,రీజనల్‌ రింగ్ రోడ్లు సహా వివిధ నిర్మాణ ప్రాజెక్టులఅంశాలపై చర్చించారు. డిప్యూటీ...

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్...

కొడుకు భక్తికి పుస్తెలతాడు తాకట్టు పెట్టి సమ్మక్క గద్దెలు నిర్మించిన తల్లి…

సమ్మక్క దేవతను పేద ప్రజలకు కొంగుబంగారంగా ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లి మొక్కలు చెల్లించుకుంటారు. ఇలా ప్రతి ఏటా మొక్కి వస్తుండడంతో కొడుకు కార్తీక్ కు దేవుడు రావడంతో తన...

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించి మరో కీలక మలుపు…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏసీబీ జెట్‌ స్పీడ్లో వేగంతో దూసుకెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ అధికారి...

బ్రేకింగ్ న్యూస్ … కిలో మల్లేపూలు 1200 రూపాయలు.

వేసవి సమీపిస్తున్న కొద్దీ మల్లెపూలు పూస్తాయి. ఈ క్రమంలో వేసవి పెళ్లిళ్ల సీజన్ అంతా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈరోజుల్లో పెళ్లిళ్లు జరుగుతుండటంతో మార్కెట్‌లో మల్లెపూల ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో...

రేవంత్ సర్కార్ లో మహిళలకు శుభవార్త.. మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు.

తెలంగాణ మహిళల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ మంచి మాటను తెలిపింది. ప్రస్తుతం, ప్రభుత్వం విజయవంతంగా ఉచిత బస్ రైడ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది మరియు ప్రతి మహిళకు నెలవారీ రూ.2,000 సబ్సిడీ మరియు గ్యాస్...

మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి విదేశాలకు 43 మంది స్టూడెంట్స్.. . భారతదేశంలో మొదటిసారి.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ సైన్సెస్ నుండి 43 మంది విద్యార్థులు విదేశాలకు ఎంపికయ్యారు. అమెరికా, నెదర్లాండ్స్‌లో వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు ఎంపికయ్యారు. మొదటగా ఈ...