Breaking News

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపణ.

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ...

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన రూపేశ్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ నెల 2న తన కుమారుడితో వాట్సాప్ కాల్ లో మాట్లాడానని. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పాడని రూపేశ్...

1950-2015 మధ్య కాలంలో దేశ జాభాలో 7.8 శాతం తగ్గిన హిందువుల వాటా.

భారత్‌లో పోలిస్తే పొరుగు దేశాల్లో భిన్నమైన జనాభా మార్పులు జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. పాకిస్థాన్‌లో మెజారిటీ మతస్తుల (హనాఫీ ముస్లింలు) వాటా 3.75 శాతం పెరిగింది. బాంగ్లాదేశ్‌ జనాభాలో ముస్లింల వాటా అత్యధికంగా...

దుబాయ్ ని ముంచెత్తిన వరదలతో నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్.

దుబాయ్ ని ముంచెత్తిన వరదలు,నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్.దుబాయ్ ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగ రం. దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుం ది. ప్రపంచ ప్రజలను తనవై పుకు...

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌ అలా చేస్తే మీకు పోటీ మేమే.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు....

సౌదీలో కేర‌ళ వ్యక్తికి మ‌ర‌ణ‌శిక్ష‌..అత‌డిని విడిపించేందుకు రూ. 34 కోట్ల స‌మీక‌ర‌ణ‌.

సౌదీ అరేబియాలో పొర‌పాటున ఓ బాలుడి మృతికి కార‌ణ‌మైన అబ్దుల్ ర‌హీం2006లో ఘ‌ట‌న‌.. అప్ప‌టి నుంచి సౌదీ జైల్లోనే మ‌గ్గుతున్న కేర‌ళ వ్య‌క్తి2018లో అబ్దుల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన సౌదీ న్యాయ‌స్థానంఆ త‌ర్వాత 'బ్ల‌డ్ మ‌నీ'...

కెనడా అమెరికాలో భారతీయుల వరస మరణాలు.

కల్కిస్థాన్ తీవ్రవాదుల కు పౌరసత్వం మంజూరు చేసిన అత్యున్నత దేశం కెనడా . కెనడాలోని సౌత్ ఎడ్మంటన్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గిల్ బిల్ట్ హోమ్స్ యజమాని బూటా సింగ్ గిల్ (49)...

ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.

ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణంఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు.ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో...

లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.

దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 46 మంది ప్రయాణికులతో ఈస్టర్ వేడుకలకు చర్చికి వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. బోట్స్‌వానా నుంచి మోరియాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో...

వింత గ్రామం.! నిద్ర వస్తే నెలల తరబడి నిద్రపోతున్న జనం..

కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజలు ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతీ వ్యక్తి దాదాపు నెల పాటు నిద్ర...