Breaking News

ఘోర రోడ్డుప్రమాదం- ఐదుగురు మృతి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చిత్రకూట్‌లో ప్రయాణికులతో వెళుతున్న ఆటోను బంపర్, వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు. .గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి...

ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ విషం తాగిన తల్లి..

తల్లి తన ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చి చంపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ బొమ్మక్కల్‌లో కుటుంబ కలహాలతో తల్లి శ్రీజ ఏడాది వయసున్న...

పుట్టినరోజు నాడే విషాదం..పదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్‌డే కేక్..

పుట్టిన రోజు నాడే ఓ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. బర్త్ డే కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. కేక్‌ విషపూరితం కావడంతో ఆ చిన్నారి...

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అమృత్ సాహు, మధుమిత భార్యాభర్తలు. అమృత్ సాహు తన భార్య మధుమిత అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు....

పిల్లలను చంపి ఉరివేసుకున్న తండ్రి…!

శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను హతమార్చి ఓ తండ్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా 35 ఏళ్ల రవి తన పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల...

భార్య నోట్లో గుడ్డలు కుక్కి..కళ్లముందే భర్తను హత్య చేసిన దుండగులు.

ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. భార్య నోట్లో గుడ్డలు కుక్కి కళ్ల ఎదుటే భర్తను దారుణంగా హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సూచన మేరకు...

ప్రియురాలిని చంపేందుకు ఆమెను ఫూల్‌లో ముంచిన ప్రియుడు..

శుక్రవారం మలేషియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలిని స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపేందుకు ప్రయత్నించాడు. అమ్మాయి తాను గర్భవతినని ప్రియుడికి...

మెడికో రచనా రెడ్డి అనుమానాస్పద మృతి!

సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి. ఖమ్మం జిల్లా మమత మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25) ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తుంది. అమీన్‌పూర్...

కులులో పారాగ్లైడింగ్ చేస్తూ యువతి మృతి.

జహీరాబాద్‌కు చెందిన సాయిమోహన్‌, నవ్య(26)లు దంపతులు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో సెలవులకు వెళ్లారు. పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు సీటు బెల్టు సరిగా పెట్టుకోకపోవడంతో నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది.

10 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి….

హనుమకొండ: నడికోడ మండలంలో సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా పదేళ్ల రిత్విక అనే బాలికపై కుక్క దాడి చేసింది. దీంతో ఈ బాలిక చెంపకు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన...