Breaking News

ఈనెల 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.

సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్
కాంగ్రెస్‌ నేతలకు మాజీమంత్రి హరీష్‌రావు సవాల్‌
రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధం
కాంగ్రెస్‌ నుంచి చర్చకు ఎవరు వస్తారు-హరీష్‌రావు
బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడతాం
బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గ్యారంటీగా బుద్ధి చెబుతారు