Breaking News

మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ మండలం 127 డివిజన్ లొ మహమ్మద్ అబ్బు వారి సతీమణి.

నారాయణపూర్ సర్పంచ్ . మరి వీరిద్దరూ దంపతులు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మున్సిపల్ లో సంబంధించిన ఎస్ఎఫ్ఐ కార్మికులకు ప్రతి ఏటా ఈదంపతులు సన్మానం చేయడం జరుగుతుంది మరి వీరు తోచినంతగా శాలువా కప్పి సన్మానించి తోచినంత సహాయం చేస్తారు. మరి ఎస్ఎఫ్ఐ వర్కర్లు ప్రతి ఏటా ఈ దంపతులు మమ్మల్ని పిలిచి మమ్మల్ని గుర్తించి ఎంతో ఆదరణ ఇవ్వడం మాకెంతో గర్వకారణం అని వారు గర్విస్తున్నారు.